చాలా రోజులనుండీ హెల్త్ కి సంబందించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీ అందరితో చెప్పాలని తద్వారా అందరకి ఆరోగ్యం చేకూర్చాలని నాఆలోచన. ఇదిగో ఇప్పటికీ దొరికింది సమయం. నేనేమీ డాక్టర్ ని కాదండోయ్, నాకు తెలిసిన హెల్త్ కి సంబందించిన కొన్ని చిట్కా లను వివరించడమే నాఉద్దేశ్యం.
Filed under: Uncategorized